- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ 1వ వార్డు సభ్యుడు బొమ్మకంటి మదుకు శనివారం తెలంగాణ నాయిబ్రాహ్మణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయగిరి సమ్మయ్య శాలువాతో సన్మానించారు. మధును ఓటువేసి గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షుడు విజయగిరి రాజు, మండల ప్రధాన కార్యదర్శి అడ్డూరి తిరుపతి పాల్గొన్నారు.
- Advertisement -



