- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ ఎస్సై విజయ్ కొండా ప్రభుత్వపరంగా నిర్వహించిన కార్యక్రమాల్లో రెండు పథకాలు సాధించి మండలానికి ఆదర్శంగా నిలిచారు. ఎస్సై సాధించిన పథకాలపై పెద్ద తడగూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఈరన్న కాంగ్రెస్ పార్టీ ఖరగ్ గ్రామ అధ్యక్షులు మాధవరావు పాటిల్ యువ నాయకులు సుభాష్, ఓంకార్, కలిసి ఎస్ఐకి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ.. మీ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
- Advertisement -