Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్ సన్మానం

గ్రామ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్ సన్మానం

- Advertisement -

నవతెలంగాణ రెంజల్

గత మూడు సంవత్సరాలుగా తమ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి, నా సొంత జిల్లా జోగులంబ గద్వాల్ జిల్లాకు బదిలీపై వెళ్లిన ఆయనకు గ్రామ సర్పంచ్ తెలంగాణ శంకర్, ఉప సర్పంచ్ కుద్దూస్, పాలకవర్గ సభ్యులు ఆయనను ఘనంగా పూలమాలలు వేసి శాలువతో సత్కరించారు. తాను ఎక్కడ నుంచో వచ్చి తమ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఆయనను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కారోబార్ అనంతరావు, గుజుల సాయి రెడ్డి, వెల్మల నరసయ్య, మల్ల సాయిలు, గ్రామ పెద్దలు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -