Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ ఎస్సై ని సన్మానించిన ఖండేబల్లూర్ గ్రామస్తులు

జుక్కల్ ఎస్సై ని సన్మానించిన ఖండేబల్లూర్ గ్రామస్తులు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని ఖండేబల్లుర్ గ్రామానికి చెందిన పలువరు గ్రామ పెద్దలు జుక్కల్ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన యంగ్ డైనమిక్ ఎస్ఐ ని గ్రామ పెద్దలు కలిసి ఆదివారం నాడు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు హనుమారెడ్డి మాట్లాడుతూ జుక్కల్ మండలానికి నూతనంగా యంగ్  యువకుడు ఎస్ఐ గా రావడం మండలానికి శుభ సూచక మని శాంతిభద్రతలు కాపాడుతారని ఆశ భావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఖండేబల్లూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -