Monday, December 15, 2025
E-PAPER
Homeఖమ్మంభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీసీఐ(ఎం) గెలుపొందిన గ్రామాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీసీఐ(ఎం) గెలుపొందిన గ్రామాలు

- Advertisement -

నవతెలంగాణ – భద్రాద్రి కొత్తగూడెం
ముల్కలపల్లి మండలం మాదారం గ్రామ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి సుజాత విజయం సాధించారు. కమలాపురం గ్రామ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి రాధ గెలుపొందారు. పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సీసీఐ(ఎం) అభ్యర్థి సురేష్ విజయం సాధించారు. దొంతెలబోర గ్రామ సర్పంచ్ గా సీసీఐ(ఎం) అభ్యర్థి ప్రసాద్ గెలుపొందారు. అశ్వరావుపేట మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ గా సీసీఐ(ఎం) అభ్యర్థి దుర్గమ్మ విజయం సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -