Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రిని కలిసిన వినయ్ కుమార్ రెడ్డి

మంత్రిని కలిసిన వినయ్ కుమార్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -