Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వినాయక చవితి ఉత్సవాలు 9 రోజులు జరుపుకోవాలి..

వినాయక చవితి ఉత్సవాలు 9 రోజులు జరుపుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – జడ్చర్ల
పట్టణములో ప్రతి సంవత్సరములగానే ఈ సంవత్సరము కూడ వినాయక చవితి ఉత్సవాలు తేది:27-08-2025 నాడు మొదలుకొని తొమ్మిది (9) రోజుల పాటు గణనాథులు పూజలు అందుకోని 10వ రోజున  తేది: 05-09-2025 శుక్రవారము వినయక నిమర్జనం కార్యక్రమం నిర్వహించడము జరుగును. ఇట్టి నిమార్జన కార్యక్రమము “విశ్వహిందు పరిషత్” ఆధ్వర్యంలో జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ భక్తిశ్రద్దలతో 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad