- Advertisement -
హీరో, హీరోయిన్లు విశాల్, సాయి ధన్సిక త్వరలోనే
పెళ్ళి పీటలెక్కబోతున్నారు. శుక్రవారం ఇరుకుటుంబాల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
తన పుట్టినరోజు నాడే ఎంగేజ్‌మెంట్ జరగటం చాలా ఆనందంగా ఉందని హీరో విశాల్ సోషల్
మీడియా వేదికగా తెలియజేశారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుతూ,
ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేశారు.
- Advertisement -