Thursday, October 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఇన్ చార్జి డీపీఆర్ఓగా విష్ణవర్ధన్ బాధ్యతలు

ఇన్ చార్జి డీపీఆర్ఓగా విష్ణవర్ధన్ బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ ఇన్‌చార్జి జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా ఎల్చల విష్ణువర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజార్షి షా ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, డిపిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌర సంబంధాల విభాగం పనితీరు మరింత ప్రభావవంతంగా ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -