Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి శ్రీదర్ బాబును కలిసిన వార్డు సభ్యుడు తిరుపతి రావు 

మంత్రి శ్రీదర్ బాబును కలిసిన వార్డు సభ్యుడు తిరుపతి రావు 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల 9వ వార్డు సభ్యుడుగా వొన్న తిరుపతి రావు ఎన్నికై ఇటీవల ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన చెరపట్టారు. అయితే బుధవారం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆధ్వర్యంలో  కాటారంలో నూతన పాలకవర్గాలకు అభినందన సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిరుపతి రావు మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇందుకు మంత్రి అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల మధు, రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -