- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామంలో గత కొంతకాలంగా 5వ వార్డులో నీటి సమస్యతో కాలనీ నివాసులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్యను గుర్తించి వార్డ్ మెంబర్ నరేందర్ గెలిచిన వెంటనే నీటి సమస్య పరిష్కరించారు. నీటి సమస్య పరిష్కరించినందుకు గాను కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



