Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులకు ఆశీర్వదించిన వార్డు సభ్యులు

నూతన వధూవరులకు ఆశీర్వదించిన వార్డు సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ఆదివారం, నల్లవేలు రమేష్ కుమారుని వివాహ వేడుకలో, సుంచు శంకరయ్య కుమారుని వివాహ వేడుకలో మాజీ వార్డు సభ్యులు కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, తమ సొంత నిధులతో ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమాల ఏలేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, సగ్గు కృష్ణయ్య, ఎండి ఉస్మాన్, తాడూరి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -