Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక

ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అలర్ట్ చేసింది. ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్ల పేరుతో సైబర్ కేటుగాళ్లు ఏపీకే ఫైల్‌ను పంపుతున్నారని, దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే రివార్డ్ పాయింట్లు వస్తాయని చెప్పి మోసం చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బ్యాంకు ఎప్పుడూ ఇలాంటి ఏపీకే ఫైల్‌ను ఎస్ఎంఎస్/వాట్సప్‌లో పంపదని సూచించింది. కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -