Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెర్కిట్ లో గ్రామ దేవతలకు జలాభిషేకాలు

పెర్కిట్ లో గ్రామ దేవతలకు జలాభిషేకాలు

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్  
మున్సిపల్ పరిధిలోని  పెర్కిట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  గ్రామ దేవతలకు గంగ నీళ్లతో జలాభిషేకాలు నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు బాగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతలను కోరినారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడిసి అధ్యక్షులు భోజరాజు, క్యాషియర్ నచ్చు గంగాధర్, సెక్రెటరీ మట్ట శ్రీనివాస్, బి జె పి అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు ,వివిధ కుల సంఘాల సభ్యులు , ప్రజలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -