- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్ : మండలంలోని వెంకటాపురంలో గ్రామంలోని కూడలిలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిిగా పండాలని వినూత్న రీతిలో కప్పలకు పెళ్లిళ్లు, నాభి శిలకు జలాభిషేకం నిర్వహించి బతుకమ్మ ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో కర్నేకంటి మారెమ్మ, కర్నేకంటి నాగమ్మ, ఏలేం లక్ష్మి, కొత్త గౌతమి, తోట సావిత్రమ్మ, కాడిగల్ల యాదమ్మ, జెట్టి సత్తమ్మ, జక్కల కళమ్మ, విజయ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -