Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంమేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం..

మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం..

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సేవా కార్యక్రమాలు నిర్వహించామని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.  మణుగూరు మండలం చెరువుముందు విప్పల సింగారం గ్రామానికి చెందిన బదావత్ గణేశ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ముందుకు వచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ట్రస్ట్ సభ్యులు వారికి ధైర్యం చెబుతూ రూ.3,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ మార్తి శ్రీనివాసరావు కోశాధికారి రంగా శ్రీనివాసరావు ట్రస్ట్ సభ్యులు పి. జగన్ మోహన్ చిందుకూరి రామారావు తమ్మిశెట్టి వాసు అములు శ్రీనివాస్ మెడికల్ సాపు సురేష్ అలాగే  గ్రామస్థులు పాల్వంచ రాములు ర్ ఎం పి కళ్యాణ్  మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad