Sunday, April 12, 2026
E-PAPER
Homeసోపతిమనం ఉన్న తానే మంచి నింపుకోవచ్చు

మనం ఉన్న తానే మంచి నింపుకోవచ్చు

- Advertisement -

ఈ దినం ఈస్టర్‌ పండుగ క్రిస్టఫర్‌ సార్‌ కి, నిమ్టన్‌ సార్‌ కి ఇష్‌ చేయటానికే కాల్‌ కలిపిన కానీహొ లేపాలె తర్వాతహొ అల్లే చేసిండ్రు మస్తు ఖుషి అయ్యారు!చానా సంతోషం పదక్క మమ్మల్ని మార్వకూండా ఉండు అంటని గట్టేట్ల మరుస్తాం సారు మీరుహొ మార్స్టోళ్ళూ కారు మొన్న సుక్కురారం గుడ్‌ ఫ్రైడే దినం అని మా అలవేలు వదిన మీరు నేర్పించిన గా పాట బాగా ప్రాక్టీసు చేసి పాడి నాతో నీ రికార్ట్‌ చేపించి మీకు పెట్టించింది అల్లాణి డిస్టర్బ్‌ చెయ్యొద్దు. ఫుర్‌ సత్‌ ఉన్నప్పుడు ఇంటారు తప్పులు ఉంటే చెప్తే చాలు అన్నది మా ఊరోలందర్‌ తరపున క్రీస్తు దేవునికి మొక్కుండ్రంటే అట్లెన్‌ అన్నరూ గి దినం బాబు జగ్జీవన్‌ రావ్‌ సాబ్‌ ది గూడ పుట్టిన దినం అంట మస్తు గొప్పొడు అని చెప్తుండ్రీ మా కకోళ్ళు. కార్తీక్‌హొ గా దినం ధీమాగ్‌ పెరగ కుండా డల్‌ గా ఉండే వల్ల పైన మస్తు ఇన్ఫర్మేసన్‌ జమ చేసినవ్‌ జబర్దస్త్‌ చదివినవ్‌. ఏదో గంతట్‌ కె సాలు గాదు మన సూటుహొ ముట్ల గాసింటోలు తగిలిన్‌ అనుకో గలీజ్‌ గా ఇక్కిలిస్టీ రంటే గదే మీ ఎడ్డీతనంహొ ప్రేమతో నీ ఓపీకహొ తోనీ దోస్తులు లాగా ఉండాలిహొ అలైన ఎప్పటి కి అట్లా ఉండరు ఒక టైమ్‌ లహొ అల్లా తెలివి బైటికీ రావోచుకూడా. పస్ట్‌ నాడు ఊరంతా మస్త్‌ ఇన్జారు చేసిండ్రు పో పూల్‌ చెయ్యుల్ల నాయనమ్మ నీ తాత నీ కూడా వదలే మా సద్గుణ కేవ్రో ఏ,బి, సి లా ఏప్రిల్‌ పూల్‌ తొమ్మిది అక్షరాల్లో నెంబర్‌ ల తోనే లిఫోపా ల పెట్టి పోస్టుల పంపిండ్రంట తెలిసి సద్వినక నాకు కాల్‌ చేసి నవ్వుకుంట చెప్పింది .
ఎంత ఉషారుగా ఉందో. జగదీష్‌హొ మగవీర్‌ జయంతి ది స్కూలు లా స్పీచ్‌ ఇచవాంట మంచిగా ఇఛవ నీ మీ సార్‌ చెప్పిడు మన మున్నా తనే మనం ఉండి అన్ని మతాల మంచితనం అంత మనసుల నింపుకోవాలి అంట కదా నీ మనసు బాగా పెరుగు తుంది రా.

గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -