- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలంటూ కేటీఆర్ సూచించారు. శనివారం కేటీఆర్ నివాసంలో ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు, నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, ముసిపుద్దిన్ లు కేటీఆర్ ను ఆయనను కలిశారు. ముందుగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిల గురించి కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని ఈ సందర్భంగా వారికి సూచించారు.
- Advertisement -