Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఎన్నికల నిర్వహణకు సహకరించాలి..

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు శనివారం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓట్ల జాబితాపై చర్చించారు. అలాగే ఎన్నికల నిర్వహణపై అఖిలపక్ష నాయకుల నుంచి అధికారులు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad