Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉజ్వల భవిష్యత్తును సద్వినియోగం చేసుకోవాలి: సింగం శ్రీనివాస్ 

ఉజ్వల భవిష్యత్తును సద్వినియోగం చేసుకోవాలి: సింగం శ్రీనివాస్ 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును సద్వినియం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు .ఈ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని ఉత్తీర్ణతతో బయటకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని అన్నారు మీ యొక్క విద్యను ఇంటర్మీడియట్ తోఆపివేయకుండా పై చదువులు చదవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ఫిజిక్స్ వాలా కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుందని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఎంబిబిఎస్ ,నీట్ ఎంపిక కావచ్చని అన్నారు .ఫిజిక్స్ వాలా ప్రసారాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కళాశాల అధ్యక్షురాలు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad