Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం) ను ఆదరించాలి

ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం) ను ఆదరించాలి

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరి గుట్ట
దేశ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) ను ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి కోరారు. ఆదివారం ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమంలో బాగంగా యాదగిరిగుట్టలోని ప్రశాంత్ నగర్ లోతిరిగి పార్టీ విలువలను తెలియజేస్తూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సినియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, యస్ కె షరిప్ ,సీస శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -