Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసెందుకు పంపులు ప్రారంభించాం..

మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసెందుకు పంపులు ప్రారంభించాం..

- Advertisement -

– డీఈ చేన్ను శ్రీనివాస్ రావు..
నవతెలంగాణ – తొగుట 

మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసెందుకు పంపులు ప్రారంభించామని డీఈ చేన్ను శ్రీనివాస్ రావు తెలిపారు. మంగళవారం విలేఖర్లతో డీఈ మండలంలోని తుక్కపూర్ పంపు హౌస్ నుండి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసెందుకు రెండు పంపు లు ప్రారంభించామని అన్నారు. బుధవారం నుండి మిగతా పంపులు ప్రారంభి స్తా మన్నరు. ఈ వర్షా కాలం ప్రాజెక్టులో దాదాపు 30 టీఎంసీలు నీటిని నింపేందుకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -