Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయవాదుల అభ్యున్నతి కోసం పోరాడతా..

న్యాయవాదుల అభ్యున్నతి కోసం పోరాడతా..

- Advertisement -

“హైకోర్ట్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ అభ్యర్థి  రాపోలు భాస్కర్
నవతెలంగాణ – మిర్యాలగూడ 

న్యాయవాదుల అభ్యున్నతి కోసం పోరాడతానని హైకోర్ట్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ అభ్యర్థి  రాపోలు భాస్కర్ అన్నారు. రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మిర్యాలగూడ కోర్టుకు వచ్చి ప్రచారం చేశారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. తన అభ్యర్థత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సుండి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ అలుగుబెల్లి భూపతి రెడ్డి, అడ్వకేట్స్.. గుర్రం రామకృష్ణారెడ్డి, కొంక వెంకన్న, రఘురామారావు, కల్యాణ్ బాబు, ఎన్ కృష్ణయ్య , గోదాల వెంకట రెడ్డి, ఇస్రం కరుణాకర్, రాయారపు భాస్కర్, కందిబండ  శ్రీనివాస్, జిల్లపల్లి శ్రీనివాస్, ధూపాటి మట్టయ్య, హతిరామ్,  సభ్యులు, సీనియర్, జూనియర్ అడ్వకేట్స్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -