- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భద్రాద్రి జిల్లా చర్లలో నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజా తీర్పు తమ వైపే వచ్చిందని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని తెలిపారు. పాలెంవాగు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, వచ్చే నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
- Advertisement -



