Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసురవరం సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

సురవరం సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: సురవరం సుధాకర్‌రెడ్డి గుర్తింపు, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రవీంద్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘సురవరం సుధాకర్‌రెడ్డి.. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు ఆయన ఎప్పుడూ గుర్తుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’అని సీఎం అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -