- Advertisement -
బొచ్చు కళ్యాణ్.. సీపీఐ(ఎం) పరకాల పట్టణ కార్యదర్శి
నవతెలంగాణ -పరకాల
సోమవారం పరకాల పట్టణంలో శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పరకాల పట్టణంలో ఎర్రజెండా పరకాలలో ఎగిరేలా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్ధమై, ప్రతి వార్డులో సమస్యలు పరిష్కరించేలా పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మడికొండ ప్రశాంత్ బొచ్చు ఈశ్వర్ సన్నీ పాల్గొన్నారు.
- Advertisement -