– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
నవతెలంగాణ – తొగుట
తెలంగాణ ఉద్యమ కారుడు ఘనపూర్ గ్రామానికి చెందిన కొమ్ము కిషన్ కు అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం లక్ష్మక్క పల్లి ఆర్వీఎం ఆసు పత్రిలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడు తున్న కొమ్ము కిషన్ ను ఎమ్మెల్యే పరామర్శించా రు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం గురుంచి చింతించ వొద్దని దైర్యం చెప్పారు. కొమ్ము కిషన్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సీఈవో శ్రీనివాసు ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు దోమల కొమురయ్య, భోదనం కనకయ్య, కొమ్ము శరత్, రాజిరెడ్డి, బాలరాజు, రాజశేఖర్ తదితరులు న్నారు.
కొమ్ము కిషన్ కు అండగా ఉంటాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES