- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
ఆపద సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటామని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన తోటలింగం భార్య అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దావఖానాలో చికిత్స పొందుతుండగా ఆయన పరామర్శించారు. కుటుంబానికి భరోసా కల్పించారు. ఆయన వెంట రగోతం రెడ్డి తదితరులు ఉన్నారు
- Advertisement -