– క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే బిఎల్అర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని పద్మశాలి భవనంలో నూతన సంవత్సర క్యాలండర్ ను ఆదివారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశాలి సంఘం అభివృద్ధికి నావంతు సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. సంఘం సభ్యులు అందరూ ఎప్పుడూ ఇలాగే ఐకమత్యం తో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం కన్వీనర్ బావాండ్ల పాండు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, అధ్యక్ష కార్యదర్శు లు జిల్లా రాంబాబు గొల్ల లక్ష్మీనారాయణ, రావిరాల నాగేందర్, ఉపాధ్యక్షులు వీరభద్ర, చిట్యాల సత్యనారాయణ, నరసింహ ప్రసాద్, రాపోలు ఈశ్వర్ ప్రసాద్, రాము, తదితరులు పాల్గొన్నారు..
పద్మశాలిల అభివృద్ధికి కృషి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



