Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుN కన్వెన్షన్ కూలగొడితే నాగార్జున ఏమన్నారంటే .. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

N కన్వెన్షన్ కూలగొడితే నాగార్జున ఏమన్నారంటే .. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కాలుష్యం పెరిగి నగరాల్లో జీవించలేని పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ అలా కాకుండా నాలాలు, చెరువుల కబ్జాలకు విముక్తి కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘హైడ్రా ద్వారా చెరువులను రక్షిస్తున్నాం. హీరో నాగార్జున N-కన్వెన్షన్ను కూల్చాం. ఆ తర్వాత ఆయనే స్వయంగా చెరువుకు ఆనుకుని ఉన్న 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి నిజమైన హీరోగా నిలిచారు. మా పనితీరును మెచ్చుకున్నారు’ అని సీఎం రేవంత్ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -