Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి చేయుత..

బాధిత కుటుంబానికి చేయుత..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన జంగిడి సంజీవ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని కుమారుడు జంగిడి లక్కీ ఎడ్లపల్లి గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్షించి, ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ రాష్ట్ర కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -