- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు గ్రామపరిదిలోగల పివినగర్ లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కండెల పోచయ్య కుటుంబాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు ఆదివారం కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ బాధిత కుటుంబాన్ని పరమార్షించి ఓదార్చారు. బస్తా సన్నబియ్యం,నూనె క్యాన్ అందజేసి చేయుతనిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కూన.పోచయ్య,కాంగ్రెస్ నాయకులు వేల్పుల రవి, గొట్టం లక్ష్మీ నారాయణ, బిస్కుల అశోక్, వేల్పుల రాజేందర్ పాల్గొన్నారు.
- Advertisement -



