Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగులకు వీల్ చైర్, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత…

దివ్యాంగులకు వీల్ చైర్, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత…

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని అనంతరం గ్రామానికి చెందిన  కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఫక్కిరు కొండల్ రెడ్డి  జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,  దివ్యాంగులకు వీల్ చైర్లు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్దులకు సల్ల పాండు  సౌజన్యంతో సుమారు 510 నోటు పుస్తకాలు పంపిణీ చేశామని,  గ్రామంలో ముగ్గురు దివ్యాంగులకు కొండల్ రెడ్డి గారు వీల్ చైర్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ విఠల్ వెంకటేశ్, ప్రధాన ఉపాధ్యాయురాలు వినోద,శోభ, సరిత, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్ర మహేష్, శ్రీనివాస్, జహంగీర్, వెంకటరెడ్డి, అఖిల్, హర్షిత్, వంశీ,శివ, బన్నీ పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -