- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 14వ రోజుకు చేరుకుంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా మరోసారి బాంబు దాడికి పాల్పడింది. టెహ్రాన్ స్క్వేర్‌లో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే టెహ్రాన్, ఖజ్వవిన్ ప్రాంతాల్లో పేలుళ్లు జరుపుతామని ఇజ్రాయెల్ ముందే ప్రకటించింది.
- Advertisement -



