Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ నిర్మాణాల జోరు ఆపేది ఎవరు.?

అక్రమ నిర్మాణాల జోరు ఆపేది ఎవరు.?

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. గ్రామపంచాయతీ వెనుకాల ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పటికీ గ్రామపంచాయతీ కార్యదర్శి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నిర్మాణాలను యదేచ్చగా కొనసాగిస్తున్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించి అక్రమ నిర్మాణాలు జరక్కుండా ఆపాల్సిన వారే తమకేమీ పట్టనట్లు నిద్రమత్తులో ఉండడంతో ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -