Monday, February 2, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..

ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..

- Advertisement -
  • సర్పంచ్ కునేరు భూమన్న
  • నవతెలంగాణ – సారంగాపూర్
    ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని నూతనంగా మండల కేంద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. అందరికి అందుబాటులో ఉండి అర్హులైన పత్రీ ఒక్కరికి ప్రభుత్వం పథకాలు అందేలా కృషి చేశానని అన్నారు. ముందుగా.. నాపై నమ్మకంతో సర్పంచ్ అత్యంత మెజార్టీ గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా కొలువు తీరిన  గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఈ సందర్భంగా పలువురు
  • శాలువ పూలమాల తో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -