Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే బండ్ల

జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే బండ్ల

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల 
నూతన ప్రెస్ క్లబ్ హడక్ కమీటీ ఎన్నికైన సందర్బంగా కమిటి సభ్యులు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా హడక్ కమిటీలో ఎన్నికైన సభ్యులు శ్రీనివాస్, గొకరన్న,లోకేష్, రాఘవ బంగారు, ముస్తఫా లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సన్మానించారు. కమిటి సభ్యులతో పాటు పలువురు జర్నలిస్టులందురూ ఎమ్మెల్యేను సన్నానించి  సమస్యలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి విన్నవించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లడుతూ.. జర్నలిస్టులకు అన్నివిధాలా నా సహాయ, సహకారాలు ఉంటాయని, ప్రస్తుతం గద్వాల జర్నలిస్టులకు ఉన్న ప్రధాన ఇండ్ల సమస్య తీర్చడానికి కృషి చేస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -