Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుత్పలో చలివేంద్రం ప్రారంభం

గుత్పలో చలివేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలోని గుత్ప గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం చలివేంద్రంను ఎంపీడీఓ గంగాధర్, సర్పంచ్ కొండ్ర కమల దశరథ్ ప్రారంభించారు. వేసవి కాలంలో గ్రామ ప్రజల తాగునీటి తపన్ని తప్పించేందుకు గ్రామ సంక్షేమం సౌకర్యం కోసం ఈ చాలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శశి, అనివేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -