నవతెలంగాణ – ఆలేరు టౌను
రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల నుండి నలుగురు అభ్యర్థులు వారి నామినేషన్లు 3వ వార్డు నుండి బేతి రాములు , 5వ వార్డు నుండి మోరిగాడి వెంకటేశ్వర్లు, 8వ వార్డు నుండి పాశికంటి ఉమాదేవి,10వ వార్డు నుండి హసీనా బేగం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ కృష్ణా రెడ్డి ,సహాయ జిల్లా ఎన్నికల అధికారి మరియు కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి , రిటర్నింగ్ ఆఫీసర్లు వి ఆంజనేయులు, ఎం.సత్యాంజనేయ ప్రసాద్, పి.అనురాధ, హేమంత్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు వెంకటేష్, ఏం.తిరుపతి రెడ్డి, కే.ఉమా శంకర్, ఎస్. సత్తిరెడ్డి మరియు సిహెచ్. ఉదయ్ కుమార్ మున్సిపల్ మేనేజర్ బి.జగన్ మోహన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆలేరు మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



