Friday, October 3, 2025
E-PAPER
Homeక్రైమ్ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని  ధర్మారావు పేట గ్రామ నికి చెందిన వడ్డె పుష్ప (40) తన గృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు వివరణ ప్రకారం మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతి రిలు భర్త దుబాయ్ లో ఉన్నట్టు తెలిపారు. పంచనామ నిర్వహించి ఫోస్ట్ మార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -