Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్బాత్రూంలో చీరతో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

బాత్రూంలో చీరతో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ  బాత్రూంలో చీరతో  ఉరి వేసుకున్నట్లు నాల్గవ పోలీస్స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్ నగర్ కు చెందిన దోమల చంద్రకళ వయసు 55సంవత్సరాలు గత 6 నెలలుగా అనారోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగోలేక వివిధ హాస్పిటల్లలో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈమె ఇంట్లో ఎవరు లేని సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఆ చీరతో ఉరి పెట్టుకొని చనిపోవడం జరిగింది. ఆమె భర్త దోమల ధర్మాజీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -