Friday, December 12, 2025
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌లో మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌

హైదరాబాద్‌లో మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌

- Advertisement -

– 2026 మార్చి 8 నుంచి 14 వరకు నిర్వహణ
హైదరాబాద్‌ :
మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ పోటీలకు హైదరాబాద్‌ వేదికగా నిలువనుంది. ఆతిథ్య భారత్‌తో పాటు ఇంగ్లాండ్‌, స్కాట్లాండ్‌, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్‌, ఆస్ట్రియా జట్లు ఈ టోర్నమెంట్‌లో పోటీపడతాయి. 2026 మార్చి 8 ఉనుంచి 14 వరకు ఈ పోటీలు నిర్వహించేందుకు ఎఫ్‌ఐహెచ్‌ గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. పురుషుల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఈజిప్ట్‌లో జరుగుతుంది. ఈ పోటీల నిర్వహణకు గచ్చిబౌలి హాకీ గ్రౌండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -