Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం ..

ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం ..

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని గోకుల్తాండాలో ఇందిరమ్మ ఇండ్ల పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ బుధవారం మాట్లాడుతూ… పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుందని, గత పది సంవత్సరాలు బి ఆర్ ఎస్ పాలనలో పేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు శంకర్ నాయక్, రవి, మెగావత్ మహిపాల్, రెడ్యా, తాండవాసులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -