Thursday, October 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపనిగంటల ప్రతిపాదన బిల్లు వెనక్కి తీసుకోవాలి

పనిగంటల ప్రతిపాదన బిల్లు వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

హక్కుల కోసం ఏథెన్స్‌లో గళమెత్తిన కార్మికులు

ఏథెన్స్‌ : గ్రీస్‌లోని ఏథెన్స్‌లో కార్మికులు గళమెత్తారు. వేతనాలు పెంచటంతో పాటు పని గంటల్లో మార్పులు ప్రతిపాదించే బిల్లును ఉపసంహరించుకోవాలని కార్మికులు నినదించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒకరోజు సమ్మెలో భాగంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించే వరకూ తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -