- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా స్వర్ణ పతకం గెలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో కజకిస్థాన్ ప్లేయర్‌పై మీనాక్షి 4-1 తేడాతో విజయం సాధించారు. 57 కిలోల విభాగంలో జైస్మీన్ లాంబోరియా స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే.
- Advertisement -