- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఈ మహాసభలకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘురాం, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
- Advertisement -



