Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇబ్రహీం నగర్ శివాలయంలో పూజలు

ఇబ్రహీం నగర్ శివాలయంలో పూజలు

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిధిలోని ఇబ్రహీం నగర్ గ్రామంలోని శివరాత్రి పండుగ పురస్కరించుకొని అదివారం త్రికుటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాయకo గంట మహేష్ ఉపాధ్యక్షులు సాయి కృష్ణ తెలిపారు. రేపు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతోని భక్తులకు రేపు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహకరించిన దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కాకతీయుల కాలంలో ఈ దేవాలయం వెలిసినట్లు తెలిపారు. ఈ అలయం మహిమగల ఆలయమని తెలిపారు.

కార్యక్రమంలో కోశాధికారి కొంతం ప్రశాంత్, పాషికంటి సత్యం, నెమలి రామచంద్రం, గ్రామ పెద్దలు  నాయకం చంద్రం , నాయకం గంట చంద్రం, ముస్మిరి బాలయ్య,తంగలపల్లి బుచ్చయ్య నాయకం రాజు.నాయకం రంజిత్ పలువురు సంబంధించిన పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -