- Advertisement -
నవతెలంగాణ – యాలాల
రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో యాలాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పరుగు పందెం, డిస్క్ త్రో విభాగాల్లో సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి, సన్మానించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలోనూ రాణించగలరని, యాలాల్ విద్యార్థులు అది నిరూపించడం తమకెంతో సంతోషంగా ఉందని పీఈటీ పేర్కొన్నారు.
- Advertisement -



