- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ అంగన్వాడి కేంద్రంలో శనివారం యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్బంగా సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడి టీచర్లు తార, స్రవంతి, లక్ష్మి రమణ ,చిత్ర, స్వర్ణలత, వహీదా, లింగమని, సునంద తల్లులు ఆయమ్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -