Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దవూర జెడ్పిహెచ్ఎస్ లో యోగా దినోత్సవం

పెద్దవూర జెడ్పిహెచ్ఎస్ లో యోగా దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం లోని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులచే యోగాసనాలు, సూర్య నమస్కారాలు, యోగ చేయడం వలన ఉపయోగాలను విద్యార్థులకు మండల వైద్యాధి కారి,కొమ్మ గోని నగేష్,విద్యాధికారి తరి రాముతెలియజేశారు. ఈ కార్యక్రమంలో  పెద్దవూర ఆయుర్వేదిక్ డాక్టర్  పసుపులేటి ఆదిత్య,మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు లక్ష్మిప్రభ,ఉపాధ్యాయురాలు బ్యుల యోగ ట్రైనర్ గా విద్యార్థులకు బోధించారు కార్యక్రమంలో  ఉపాధ్యాయులు రమాదేవి,కృష్ణయ్య, శ్రీనివాస్ రెడ్డి, పిఈటి శివరాం పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -